Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరులో ఫ్రైడే డ్రేడే కార్యక్రమం

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 12:19 PM కామరెడ్డిGeneral
బిక్కనూరులో ఫ్రైడే డ్రేడే కార్యక్రమం - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర పరిధిలోని అన్ని గ్రామాల్లో మండల వైద్యాధికారి హేమీమా ఆదేశాల మేరకు శుక్రవారం ఆశా కార్యకర్తలు 'ఫ్రైడే డై డే' కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...