వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరులో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భారత్ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి ఆరో రోజు జ్ఞాన సరస్వతి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ తునికి వేణు దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

