Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్‌లో ఉరుములు మెరుపులతో వర్షం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:50 AM కామరెడ్డిGeneral
బిక్కనూర్‌లో ఉరుములు మెరుపులతో వర్షం - Udayam
బిక్కనూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందిపడిన ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. వాతావరణం చల్లబడటంతో ఉక్కపోత తగ్గింది. వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...