Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి లో నేత్రదాన పక్షోత్సవాల ర్యాలీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 25, 2026 3:06 PM నాగర్ కర్నూల్General
బిజినపల్లి లో నేత్రదాన పక్షోత్సవాల ర్యాలీ - Udayam
బిజినపల్లి మండలం పాలెం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. అనంతరం నేత్రదానం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మరణించిన 6 గంటల్లోపు నేత్రదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...