Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటీ రోడ్డు పునర్నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 12:41 PM విజయనగరంGeneral
బీటీ రోడ్డు పునర్నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం లావేరు మండలం NH-16 బొంతుపేట నుంచి గుమడాం మీదుగా కృష్ణాపురం జంక్షన్ వరకు BT రోడ్డు పునర్నిర్మాణానికి రూ.1.43 కోట్ల నిధులు మంజూరు కాగా, ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం మాట్లాడుతూ ఈ రహదారి పునర్నిర్మాణంతో లావేరు మండలంలోని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...