Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు కూటమి నేతలు క్షమాపణ

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:31 AM హైదరాబాద్General
బీసీలకు కూటమి నేతలు క్షమాపణ - Udayam
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయని కూటమి నేతలు బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలన్నారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని సూచించారు.

Comments

G
Loading comments...