వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి డిమాండ్ చేశారు.
ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు. హామీలను అమలు చేయకుండా మాటలకే పరిమితం చేయడం సరికాదని కీర్తిరెడ్డి అన్నారు.
Comments
Loading comments...

