Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

Follow Udayam on Google
K. Anuradha Oct 01, 2026 5:29 PM శ్రీకాకుళంGeneral
బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి - Udayam
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం న్యాయపరమైన స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. 34 శాతం రిజర్వేషన్లపై జీవోలు ఇచ్చి బీసీలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపాలని సవాల్ చేశారు. జీవోలు, ప్రకటనలకు పరిమితం కాకుండా బీసీలకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...