Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల హక్కులకై పోరాడుదాం: బీఆర్‌ఎస్ పిలుపు

Follow Udayam on Google
S. Kumar Oct 03, 2026 3:32 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ బీసీ సెల్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు ఎల్.రమణ, గువ్వల రాజగోపాల్‌ విమర్శించారు. బీసీల హక్కులకై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...