వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరమని, ఇది బీసీల రాజకీయ అవకాశాలను దెబ్బతీయడమేనని ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తీర్పును దృష్టిలో ఉంచుకుని 34 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు.
Comments
Loading comments...

