Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రిజర్వేషన్లపై రాజకీయ విమర్శలు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:03 AM అమరావతిGeneral
బీసీ రిజర్వేషన్లపై రాజకీయ విమర్శలు - Udayam
బీసీలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, ఇందులో ఎలాంటి చిత్తశుద్ధీ లేదని బీసీ నేతలు మండిపడుతున్నారు. కోర్టులో విచారణ ముగియకముందే స్థానిక ఎన్నికల నిర్వహణపై కూటమి నేతలు సమావేశాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...