Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రత్యేక తనిఖీలు

Follow Udayam on Google
Jaipal Sep 20, 2026 5:08 PM నాగర్ కర్నూల్General
బీసీ గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రత్యేక తనిఖీలు - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం: శ్రీపురం రోడ్డులోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలను డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గురుకులంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను ఎమ్మెల్యే పరిశీలించారు.

Comments

G
Loading comments...