Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ–ఏ వర్గీకరణ అమలుకు రౌండ్ టేబుల్ సమావేశం

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 17, 2026 5:12 PM రాజన్న సిరిసిల్లGeneral
బీసీ–ఏ వర్గీకరణ అమలుకు రౌండ్ టేబుల్ సమావేశం - Udayam
సిరిసిల్లలో బీసీ–ఏ వర్గీకరణ అమలు కోసం జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము ముదిరాజ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ–ఏ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని 50 ఏళ్ల నుంచి మత్స్యకారులకు పింఛన్ అందించాలని ముదిరాజ్‌ల ఆత్మగౌరవ భవన్ కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం అన్ని సంఘాలను కలుపుకుని ఐక్య కార్యాచరణ కొనసాగించాలని నిర్ణయించారు. కోడి అంతయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...