వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం నరసయ్య అగ్రహారంలోని బీసీ సంక్షేమ బాలికల వసతిగృహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వారి చదువు, భవిష్యత్ లక్ష్యాలపై సూచనలు ఇచ్చారు.
బాలికలు విద్యతో పాటు వ్యక్తిగత భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, మొబైల్‌లో 'శక్తి యాప్' ఉంచుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

