Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్పూర్‌లో TSCPSEU నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:42 AM జగిత్యాలGeneral
బీర్పూర్‌లో TSCPSEU నూతన కార్యవర్గం ఎన్నిక - Udayam
బీర్పూర్‌ మండల TSCPSEU నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన ఎన్నికలకు చుక్క కిరణ్‌, సందుపట్ల రమేష్‌ పరిశీలకులుగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా మెరుగు విఘ్నేష్‌, ప్రధాన కార్యదర్శిగా మర్సుకోల ప్రవీణ్‌ కుమార్‌, కోశాధికారిగా ఎం.శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల సాధనకు, సీపీఎస్‌ రద్దు పోరాటాన్ని బలోపేతం చేస్తామని కమిటీ తెలిపింది.

Comments

G
Loading comments...