Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరప్పగడ్డ ఓటు..బీరప్పగడ్డలోనే!

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 29, 2026 8:47 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బీరప్పగడ్డ ఓటు..బీరప్పగడ్డలోనే! - Udayam
బీరప్పగడ్డ శ్రీనగర్ కాలనీ ఓటర్లకు ఉప్పల్ ప్రజ్ఞాన్ స్కూల్‌లో పోలింగ్ కేంద్రం కేటాయించడంతో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ యువ నాయకుడు రాచకొండ శివకుమార్ జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. శ్రీనివాస హై స్కూల్‌లో కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి, బీరప్పగడ్డ ఓటర్లు తమ డివిజన్‌లోనే ఓటు వేసేలా చూడాలన్నారు.

Comments

G
Loading comments...