వార్తలకు తిరిగి వెళ్లండి
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పితృవియోగంతో దుఃఖంలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
అనంతరం బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు
Comments
Loading comments...

