వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్కనూర్ మండలం తిప్పాపూర్‌కు చెందిన పైడి రాజశేఖర్ రెడ్డిని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు నంది వేణు ఈ నియామకం చేపట్టారు.
బీజేపీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

