వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ మహిళా మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లను రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నియమించారు. హనుమకొండకు చెందిన సిరికొండ కవిత, తులసి కళ్యాణి, జనగామకు చెందిన దాసరి అనూష, వరంగల్‌కు చెందిన ఉషారాణి, ములుగుకు చెందిన గోదం మాధవి నియమితులయ్యారు.
కొత్తగా నియమితులైన వారిలో ఐదుగురు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు. వారికి మహిళా మోర్చా బాధ్యతలు అప్పగించారు.
Comments
Loading comments...

