Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఆవుల సోమన్న ప్రమాణ స్వీకారం

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 24, 2026 7:51 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఆవుల సోమన్న ప్రమాణ స్వీకారం - Udayam
బీజేపీ ఎస్సీ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఆవుల సోమన్న ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. బీఎల్‌ఏ-1 గోవర్ధన్ నాయుడు అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పనతాల సురేష్, జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మురళీ నాయుడు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కర్ణం నరేష్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...