Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ధార్మిక సెల్‌కు మండలాల వారీగా నియామకాలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 5:27 PM రాజన్న సిరిసిల్లGeneral
బీజేపీ ధార్మిక సెల్‌కు మండలాల వారీగా నియామకాలు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ధార్మిక సెల్‌ను బలోపేతం చేసేందుకు 13 మండలాలు, రెండు మున్సిపాలిటీలకు అధ్యక్షులు, కో-కన్వీనర్లను నియమించారు. సోమవారం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కన్వీనర్‌ సూర్య ప్రకాశ్‌, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి నియామక పత్రాలు అందజేశారు. ఆలయాల పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం, హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...