వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త రావూరి వెంకటస్వామి తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, కేంద్ర పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.
Comments
Loading comments...

