Udayam Digital
Menu

బీఎస్‌-6 వాహనాలకు మూడేళ్లకోసారి పీయూసీ

Sai Nath Nov 19, 2026 4:34 PM జాతీయంGeneral
బీఎస్‌-6 వాహనాలకు మూడేళ్లకోసారి పీయూసీ - Udayam Digital
బీఎస్‌-6 వ్యక్తిగత వాహనాలకు కాలుష్య నియంత్రణ (పీయూసీ) సర్టిఫికెట్‌ గడువును ఏడాది నుంచి మూడేళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త మోటారు వాహన నిబంధనల ప్రకారం.. వాహనదారులు తరచూ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ చేసుకోవాల్సిన అవసరం తగ్గనుంది. బీఎస్‌-4 వాహనాలకు ఆరు నెలలు, బీఎస్‌-1, 2, 3 వాహనాలకు మూడు నెలల గడువు నిర్ణయించారు.కొత్త వాహనాలకు తొలి ఆరేళ్లలో మూడేళ్లకోసారి పీయూసీ చేయించుకోవాలి.

Comments

G
Loading comments...