వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్.యానాం బీచ్‌లో ‘స్వచ్ఛ సాగర్–సురక్షిత సాగర్’ వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మత్స్యకార సంక్షేమ సమితి, ఇన్వాయిస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని బీచ్‌లోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేస్తూ శ్రమదానం చేశారు.సముద్రాలు, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

