Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఐఎస్‌ బెస్ట్‌ మెంటర్‌ అవార్డు అందుకున్న శ్రీదేవి

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 2:26 PM నల్గొండGeneral
బీఐఎస్‌ బెస్ట్‌ మెంటర్‌ అవార్డు అందుకున్న శ్రీదేవి - Udayam
నల్గొండలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మానక్‌ మహోత్సవంలో జీహెచ్‌ఎస్‌ (డైట్‌) ఉపాధ్యాయురాలు పి. శ్రీదేవి బెస్ట్‌ బీఐఎస్‌ మెంటర్‌ అవార్డు అందుకున్నారు. మంత్రి వివేక్‌ వెంకటస్వామి చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. శ్రీదేవి అవార్డు అందుకోవడంపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...