Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:00 PM జగిత్యాలGeneral
బీఆర్ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు - Udayam
సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో కోరుట్లలో బీఆర్ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ నాయకులు విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక బీఆర్ఎస్‌ నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తోందని వారు ఆరోపించారు. తమ అరెస్టులను వారు ఖండించారు.

Comments

G
Loading comments...