Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ అంబేద్కర్ పై సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 24, 2026 10:20 PM నిర్మల్General
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై ఫేస్బుక్లో కించపరిచే విధంగా పోస్ట్లు పెట్టిన లాసిస్ట్ నరసయ్య అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో పట్టణ పోలీసులకు నాయకులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అంబేద్కర్ పై ఎవరు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పదాలు రాసిన కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందులో బత్తుల రంజిత్, వెంకటస్వామి, ఎలుమూల రాజేశ్వర్, కొంతం గణేష్ ఉన్నారు.

Comments

G
Loading comments...