వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుంద మండలంలో మండల స్థాయి క్రీడోత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. బండ అయ్యప్ప స్కూల్ ప్రాంగణంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు క్రీడల్లో పాల్గొన్నారు. చదువుతోపాటు క్రీడలు విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి దోహదపడతాయని ఎంఈవో ఆనంద్కుమార్ తెలిపారు.
క్రీడలతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఈశ్వర్, రాజ్పాల్, పీడీలు రాజేష్, సాయిలు, మహేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

