వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం లో జరుగుతున్న మండల స్థాయి క్రీడోత్సవాల్లో రెండో రోజు పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. వాలీబాల్ సెమీఫైనల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఐ రాజు క్రీడాకారులను అభినందిస్తూ గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పట్టుదలతో రాణించాలని తెలిపారు.
Comments
Loading comments...

