Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవానీ శంకర స్వామికి ప్రత్యేక అభిషేకం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 1:37 PM అన్నమయ్యGeneral
భవానీ శంకర స్వామికి ప్రత్యేక అభిషేకం - Udayam
భాద్రపద శుక్ల సప్తమి సందర్భంగా పెద్దమండెంలోని శ్రీ భవానీ శంకర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకం, నవగ్రహ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...