Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీఎంట్రీపై భువీ క్లారిటీ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 02, 2026 2:40 PM జాతీయంక్రీడలు
రీఎంట్రీపై భువీ క్లారిటీ - Udayam
టీమిండియాలోకి తిరిగి రావడమే తన లక్ష్యం కాదని వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ స్పష్టం చేశాడు. క్రికెట్‌పై ఉన్న ప్రేమతోనే తాను ఆటను కొనసాగిస్తున్నానని వెల్లడించాడు. గత నాలుగేళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న భువీ.. ఐపీఎల్‌, యూపీ టీ20 లీగ్‌ల్లో మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. అతడిని మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవాలని మాజీలు, అభిమానులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...