వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలం కొత్తమొల్గర సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న శ్రీనాథ్(19)ను వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

