Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి పూజలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 18, 2026 12:18 PM హైదరాబాద్General
భూమి పూజలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే - Udayam
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో నూతనంగా నిర్మించనున్న జీ+1 షాపింగ్ కాంప్లెక్స్‌కు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఎన్. శ్రీ గణేష్‌తో కలిసి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యులు బానుక నర్మద మల్లికార్జున్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆర్.ఆనంద్ బాబు, సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...