వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపణలు చేశారు. రెండు పార్టీల లక్ష్యం ప్రజాధనం, భూముల దోపిడీయేనని అన్నారు.
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న భూదోపిడీలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

