Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన: ఆర్డిఓ

Follow Udayam on Google
Saychi Kumar Oct 07, 2026 9:36 AM కామరెడ్డిGeneral
భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన: ఆర్డిఓ - Udayam
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్డీఓ రవీందర్రెడ్డి మంగళవారం మద్నూర్ మండల కేంద్రంతో పాటు కొడిచీర గ్రామంలో దేవాదాయ, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా భూములకు సంబంధించిన రికార్డులు, హద్దులు, ఆక్రమణల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

Comments

G
Loading comments...