వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావును శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో గుర్ల మండలం పాలవలస రైతులు కలిసారు.
ఈ సందర్భంగా గత ఏభై ఏళ్లగా ఉన్నా భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ 100 మంది రైతులు విన్నవించుకున్నారు. ఈ మేరకు స్పందించిన MLA రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.
Comments
Loading comments...

