Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యల పరిష్కారానికి కృషి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 17, 2026 5:16 PM రాజన్న సిరిసిల్లGeneral
భూ సమస్యల పరిష్కారానికి కృషి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ - Udayam
సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,, గత ప్రభుత్వ హయాంలో ధరణి, 22ఏ నిబంధనలతో పేదల భూములకు అన్యాయం జరిగిందన్నారు. జిల్లాలో 2 వేల ఎకరాలకు పైగా భూములను 22ఏ నుంచి తొలగించామని తెలిపారు. పేదల భూసమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...