Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రీ సర్వేపై గ్రామసభ

Follow Udayam on Google
babu varun Sep 17, 2026 3:10 PM రాజన్న సిరిసిల్లGeneral
భూ రీ సర్వేపై గ్రామసభ - Udayam
గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ చేకోటి మహేష్ ఆధ్వర్యంలో భూ సర్వే పై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మారుతి రెడ్డి హాజరై మాట్లాడుతూ.. భూ రీ సర్వే పై రైతులు ఆందోళన చెందవద్దని, సర్వే పకడ్బందీగా ఉంటుందని, రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...