Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ కేటాయింపులపై కేటీఆర్‌ నిరసన

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:52 AM హైదరాబాద్General
భూ కేటాయింపులపై కేటీఆర్‌ నిరసన - Udayam
ముఖ్యమంత్రి సోదరుడి కంపెనీకి తక్కువ ధరకే భూములు కేటాయించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తుక్కుగూడలోని సదరు భూముల వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ భూకేటాయింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడుల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం చేస్తున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...