Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ ఆక్రమణ పరిశీలనలో ఏబీ వెంకటేశ్వరరావు

Follow Udayam on Google
Hari Sep 30, 2026 2:27 PM శ్రీకాకుళంGeneral
భూ ఆక్రమణ పరిశీలనలో ఏబీ వెంకటేశ్వరరావు - Udayam
ఎచ్చెర్ల మండలంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మంగళవారం పర్య టించారు. కింతలిమిల్లిలో ఆక్రమణకు గురైన 75 సెంట్ల భూమిని పరిశీలించారు. ఫరీదుపేటకు చెందిన బాధితులు తమ్మినేని చెల్లన్న కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆక్రమణదారులపై న్యాయపరమైన పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగే వరకు నిలుస్తానని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...