Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి వైద్య కళాశాలలో 114 పోస్టుల భర్తీ

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 07, 2026 4:17 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లి వైద్య కళాశాలలో 114 పోస్టుల భర్తీ - Udayam
భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్, హానరేరియం ప్రాతిపదికన 114 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందులో 10 ప్రొఫెసర్లు, 21 అసోసియేట్ ప్రొఫెసర్లు, 39 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 44 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆగస్టు 17న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...