Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్‌ల సంఘం జిల్లా జనరల్‌ సెక్రటరీగా భూమన్న

Follow Udayam on Google
సాయి తేజ Aug 08, 2026 12:14 PM నిర్మల్ General
సర్పంచ్‌ల సంఘం జిల్లా జనరల్‌ సెక్రటరీగా భూమన్న - Udayam
నిర్మల్‌ జిల్లా సర్పంచ్‌ల సంఘం జిల్లా జనరల్‌ సెక్రటరీగా సారంగాపూర్‌ సర్పంచ్‌ కునేరు భూమన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పలు మండలాల సర్పంచ్‌లు పాల్గొని మద్దతు తెలిపారు. గ్రామాల అభివృద్ధి, సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భూమన్న తెలిపారు.

Comments

G
Loading comments...