Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భర్త తనను చంపాలనుకున్నాడంటూ మంత్రి కన్నీళ్లు

Follow Udayam on Google
Harika Oct 16, 2026 11:37 AM జాతీయంGeneral
భర్త తనను చంపాలనుకున్నాడంటూ మంత్రి కన్నీళ్లు - Udayam
ఉత్తరాఖండ్ మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి రేఖా ఆర్య తన భర్తపై ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన వీడియోలో కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి 2004లో తనను వివాహం చేసుకున్నారని, ఇతరులతో సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ సిబ్బంది ఎదుట కులం పేరుతో దూషించారని, తన హత్యకు ప్రణాళిక వేసినట్లు గుర్తించానని రేఖా ఆర్య తెలిపారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...