వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రకటించారు.
కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లాలకు అధ్యక్షుల నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...
