వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ప్రత్యేక అధికారిగా మండల ప్రజా పరిషత్ పర్సన్ ఇన్‌ఛార్జ్, ఏపీ మార్కెడ్ విజయనగరం జిల్లా మేనేజర్ ఎన్.వెంకటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమర్ధవంతంగా పర్యవేక్షించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

