Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ సర్వీసులు

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 12:57 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
భోగాపురం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ సర్వీసులు - Udayam
భోగాపురం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులను అక్టోబర్ 25 నుంచి ప్రారంభించనుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మూడేళ్ల విరామం తర్వాత సేవలు పునఃప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత సౌకర్యం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ సర్వీసులతో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...