Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్పోర్టుకు ‘చీతా' భద్రత

Follow Udayam on Google
B. Rajesh Oct 04, 2026 10:47 AM విజయనగరంGeneral
భోగాపురం ఎయిర్పోర్టు భద్రత, ముఖ్య వ్యక్తుల భద్రత, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, నేర పరిశోధనలో సేవలందించేందుకు జిల్లా పోలీసు శాఖలోకి 'చీతా' అనే పోలీసు డాగ్ చేరిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఏడాది వయసున్న డచ్ షెపర్డ్ జాతికి చెందిన చీతా మంగళగిరిలో 10 నెలల శిక్షణ పూర్తి చేసుకుని ట్రాకింగ్, మాదకద్రవ్యాల గుర్తింపులో నైపుణ్యం సాధించిందన్నారు.

Comments

G
Loading comments...