Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం సేవలు 17 నుంచే

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 29, 2026 8:48 PM విజయనగరంGeneral
భోగాపురం సేవలు 17 నుంచే - Udayam
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయి విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఆగస్టు 16 రాత్రి సింగపూర్‌ నుంచి తొలి విమానం చేరుకుని, 17 తెల్లవారుజామున ఇక్కడి నుంచి బయలుదేరుతుందని చెప్పారు.

Comments

G
Loading comments...