Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ వల్లే భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యమైంది: పెమ్మసాని

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 02, 2026 3:25 PM అమరావతిGeneral
జగన్ వల్లే భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యమైంది: పెమ్మసాని - Udayam
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జగన్ ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఆలస్యమైందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. 2019 నాటికే టీడీపీ ప్రభుత్వం 2,200 ఎకరాలు సేకరించిందని, వైసీపీ హయాంలో రీటెండర్ చేయడం వల్ల నిర్మాణం జాప్యమైందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో వైసీపీకి క్రెడిట్ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...