Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం వైపే యావత్‌ దేశం చూడాలి: మంత్రి లోకేశ్‌

పవని రెడ్డి Jul 25, 2026 4:09 PM విజయనగరంabout 1 hour ago
భోగాపురం వైపే యావత్‌ దేశం చూడాలి: మంత్రి లోకేశ్‌ - Udayam Digital
ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ వేడుకను నభూతో నభవిష్యత్‌ అనే రీతిలో విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మందితో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు, 13 వేల మందితో థింసా నృత్య ప్రదర్శనపై అధికారులతో సమీక్ష నిర్వహించి భద్రతా చర్యలను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...